ETV Bharat / state

కడపలో బీర్ల 'పంచాయితీ'... డిపోలో వాగ్వాదం! - clash

కడపలో మద్యం డిపో మేనేజర్​తో దుకాణదారులు వాగ్వాదానికి దిగారు. మేనేజర్ తన ఇష్టానుసారం బీర్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు.

వాగ్వాదం
author img

By

Published : Jul 3, 2019, 7:39 PM IST

మద్యం గోదాం మేనేజర్ తన ఇష్టానుసారంగా బీర్లను విక్రయిస్తున్నారని మద్యం దుకాణ యజమానులు వాగ్వాదానికి దిగారు. కేవలం ఒకే దుకాణానికి బీర్లు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. కడపలో ఇటీవలి కాలంలో బీర్ల కొరత ఏర్పడింది. సరైన సరఫరా లేక.. ఉన్న బీర్లను నిష్పత్తి ప్రకారం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. డిపో మేనేజర్ చిన్నయ్య కేవలం ఒక దుకాణానికి మాత్రమే బీర్లు సరఫరా చేశాడని దుకాణదారులు గోదాం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. తమ షాపుల్లో బీరు లేక ఇబ్బంది పడుతుంటే కేవలం ఒకే షాప్ కు బీర్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దుకాణదారులతో లాలూచీ పడి బీరు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేశారని.. ఉన్నతాధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

డిపో మేనేజర్​తో మద్యం దుకాణదారుల వాగ్వాదం

ఇదీ చదవండీ... 'బువ్వ పెట్టండి సార్'.. విద్యార్థుల వినూత్న నిరసన

Intro:Ap_Vja_31_03_Serap_Flyte_In_Road_Side_Av_Ap10052
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్ : ఆకాశంలో చక్కర్లు కొట్టే లోహ విహంగం ఒక్కసారిగా రోడ్డు పక్కన దర్శనమిచ్చింది . గాల్లో ఎగిరే భారీ విమానం ఒక ట్రాలీ మీద రోడ్డు పక్కన స్థలంలో ఉండటం చూపరులను ఆశ్చర్యపరిచింది విమానాన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్న జనాలు సమాచార వానలో సెల్ఫీలు తీసుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకెళితే ఢిల్లీ కి చెందిన ఒక వ్యాపారి ఇలా పాత విమానాలను స్క్రాప్ కింద ఖరీదు చేసి ఇ వాటిని జాతీయ రహదారి వెంబడి ఒక హోటల్ లా నిర్మించే క్రమంలో గన్నవరం విమానాశ్రయ సమీపంలోని గూడవల్లి కూడళ్లలో దీనిని నిలిపారు హర్యానాకు చెందిన కార్మికులు ఈ ఫ్లైట్ విడిభాగాలను ఒక భారీ ర్యాలీ లో ఇక్కడకు చేరవేసి ఒకటిగా చేసే పనిలో పడ్డారు. మూడు నెలల్లో దీనిని మామూలు ఫ్లైట్ మాదిరిగా తయారుచేసి ఇ అందులో రెస్టారెంట్ హోటల్ నెలకొల్పుతామని ఇలా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రెండు హోటళ్లు నిర్వహిస్తున్నామని త్వరలో ఇక్కడ కూడా ఈ విమాన హోటల్ ను ప్రారంభించనున్నట్లు అక్కడ పనిచేస్తున్న కార్మికులు సమాచారం ఇచ్చారు కాగా వింతగా ఉన్నా ఈ విమానాన్ని ఎందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మిస్తున్న ఈ హోటల్ వినూత్నంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

బైట్: సల్మాన్ _ హర్యానా రాష్ట్రానికి చెందిన కార్మికుడు..

Body:Ap_Vja_31_03_Serap_Flyte_In_Road_Side_Av_Ap10052

Conclusion:Ap_Vja_31_03_Serap_Flyte_In_Road_Side_Av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.