కడప జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోనే ఉంది. కానీ ప్రజల్లో ఏ మాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారు. కమలాపురంలో క్రోసురోడ్డు బ్రాందీషాప్ వద్ద మందుబాబులు మద్యం కోసం భౌతిక దూరాన్ని మరిచారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా వీరిలో ఏ మాత్రం మార్పు కనిపించటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..