ETV Bharat / state

అక్రమంగా చేస్తున్న చేపల రవాణను పట్టుకున్న.. పోలీసులు

కడప జిల్లా బద్వేలులో అక్రమంగా చేపలు రవాణా అవుతున్న రెండు వాహనాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈరోజు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 200 కిలోల చేపల రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Aug 9, 2019, 1:17 PM IST

చేపల రవాణను పట్టుకున్న.. పోలీసులు
చేపల రవాణను పట్టుకున్న.. పోలీసులు

అక్రమంగా చేపలు రవాణా అవుతున్న రెండు వాహనాలను కడప జిల్లా బద్వేలు రెవెన్యూ అధికారులు పోలీసులు సంయుక్తంగా ఈరోజు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 200 కిలోల చేపల రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.సోమశిల వెనుక జలాల్లో నిషేధిత కాలంలో చేపల వేట సాగిస్తున్నారు. పట్టుకున్న చేపలను ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో అక్రమరవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి రాబడిన సమాచారం మేరకు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు నిఘాపెట్టి పట్టుకున్నారు. వాహనాలు నడిపే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:అభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారు: లోకేశ్

Intro:ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పూజలు

Body:వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయగిరి ప్రాంతంలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి పూజలు చేశారు. ఉదయగిరి లోని శివాలయం లో నిమ్మకాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అలాగే సంతానలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీ వ్రతం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది.

Conclusion:ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పూజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.