ఇదీ చదవండి
ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం: ఆదినారాయణరెడ్డి - మంత్రి అదినారాయణ రెడ్డి
కడప పార్లమెంటు స్థానాన్ని తప్పకుండా తెదేపా కైవసం చేసుకుంటుందని మంత్రి ఆదినారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప పార్లమెంటు స్థానానికి తెదేపా అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఆదినారాయణ రెడ్డి నామినేషన్
కడప పార్లమెట్ అభ్యర్థిగా మంత్రి అదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. జమ్మలమడుగు నుంచి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించానని... కడప పార్లమెంటు స్థానాన్నీ కైవసం చేసుకుంటానన్నారు. రాష్ట్రం మొత్తం ఈ స్థానాన్ని ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
New Delhi, Mar 25 (ANI): The pro-regime Palang Pracharath Party (PPRP), who fielded military junta leader Prayut Chan-o-cha as its Prime Ministerial candidate, is poised to win the 2019 general elections here as of Sunday night, as per unofficial results from the Election Commission. Around 92 per cent of the votes had been counted by Sunday night, in which the PPRP led with 7.5 million votes, followed by Pheu Thai with 7 million votes, reports Bangkok Post. Many analysts speculate that Prayut will be able to stake enough votes to continue as the Prime Minister. He came into power after leading a coup against Pheu Thai Party's government - led by Yingluck Shinawatra - in 2014, following which a new constitution was written by the military junta.