ETV Bharat / state

8 నుంచి సమ్మెకు సిద్ధంగా ఎన్ఎంయూ

ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు సఫలం కాలేదని నేషనల్ మజ్దూర్ యూనియన్ చెప్పింది. 8 నుంచి సమ్మెకు సిద్ధమవుతోంది.

శివారెడ్డి
author img

By

Published : Feb 2, 2019, 5:26 PM IST

ఆర్టీసీ యజమాన్యం స్పందించకపోతే సమ్మెకు దిగుతాం - ఎన్ఎంయూ
ఎంప్లాయీస్ యూనియన్ ఏడు దఫాలుగా ఆర్టీసీ యజమాన్యంతో చర్చించినా.. సమస్యలు పరిష్కరించలేదని నేషనల్ మజ్దూర్ యూనియన్ అభిప్రాయపడింది. కడప ఆర్ఎం కార్యాలయం ఎదుట ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 50 శాతం ఫిట్​మెంట్ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఈ నెల 8 నుంచి ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆ వివరాలతో సమ్మె నోటీసు సమర్పిస్తామని ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు శివారెడ్డి తెలిపారు.
undefined

ఆర్టీసీ యజమాన్యంతో చర్చలు విఫలం : కార్మిక సంఘాల ఐకాస . మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

Intro:ap_cdp_16_02_rtc_nmu_andolana_av_c2
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఎంప్లాయిస్ యూనియన్ ఐదు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపి ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా వెనుదిరగడం దారుణమని ఆర్ టి సి నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివా రెడ్డి ధ్వజమెత్తారు. ఈనెల 8 నుంచి కార్మిక సమస్యలపై సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం కడపలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ఎం కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి కార్మిక సోదరులు హాజరయ్యారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 50 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు అందరినీ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ అని కోరారు పదేళ్లపాటు టాక్స్ హాలిడే ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.

Body:మేష మజ్దూర్ యూనియన్ ఆందోళన

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.