ETV Bharat / state

'సిట్ పై నమ్మకం లేదు... సీబీఐకి అప్పగించండి' - సీబీఐ

వివేకానంద రెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హత్యకేసును వైయస్ కుటుంబంపైకి తెదేపా నేతలు నెట్టడం దారుణమన్నారు.

వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
author img

By

Published : Mar 26, 2019, 1:35 PM IST

వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వైయస్ కుటుంబంపైకి నెట్టడం దారుణమని వైకాపా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్లను పొందేందుకే తెదేపా నేతలు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని కడపలో వ్యాఖ్యానించారు.వివేకా హత్య కేసునుసీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్​పై తమకు నమ్మకం లేదని చెప్పారు.

ఇదీ చదవండి

దొంగ వస్తున్నాడు జాగ్రత్త... చంద్రబాబు కొత్త నినాదం

Intro:AP_VJA_15_26_FREE_GRAHANAM_MORRI_OPERATIONS_AB_C8
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ వైద్య ఆసుపత్రిలో ఆపరేషన్ స్మైల్ పేరుతో గ్రహణం మొర్రి ఉచిత శస్త్రచికిత్సలు శిబిరం ప్రారంభించారు. ఈనెల 31 వరకు జరిగే శిబిరంలో ఇంగ్లాండ్ కి చెందిన వైద్యులు చీలు పెదవులు, చీలి అంగలి తో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్స ద్వారా సాధరణ స్థితి కి తీసుకురాన్నారు. 2007 నుంచి ఉచిత గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలు చేస్తున్నామని... వైద్యం కోసం వచ్చే వారికి ఒక్క పైసా ఆశించకుండా ఉచిత వసతి , భోజన , రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఏం తీసుకురాకుండా చిన్నారును మాత్రమే తీసుకువస్తే.సరిపోతుందని ఈ సదవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల డీజీ చదలవాడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. దక్షణ భారతదేశంలో ఆపరేషన్ స్మైల్ పేరుతో కేంద్ర కార్యాలయాన్ని పిన్నమనేని ఆసుపత్రిలో ఏర్పాటు చేయబోతున్నామని వైద్యులు అభిషేక్ తెలిపారు.
బైట్ : 1. డాక్టర్ .చదలవాడ నాగేశ్వరరావు, పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల డీజీ.
2. అభిషేక్ , ఆపరేషన్ స్మైల్ వైద్యులు.

Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM., KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.