కడపలో కురిసిన భారీ వర్షానికి... లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కడప శివారులోని కొవిడ్ కేంద్రంలో నీరు చేరింది. రాత్రి కురిసిన వర్షానికి కొవిడ్ కేంద్రం చుట్టూ వర్షం నీరు చేరడంతో... కేంద్రంలో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు రోగులను బయటికి తీశారు. అగ్నిమాపక అధికారులు కేంద్రం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. .
ఇదీ చూడండి. డిక్లరేషన్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది: కనకమేడల