కడప జిల్లా కమలాపురం మండలం కోగటంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కరోనాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వీధుల్లో తిరుగుతూ చికెన్, మటన్, చేపల అమ్మకాలు చేపట్టవద్దని కోరారు. అవి అమ్మటం వలన వినియోగదారులు గుమిగూడుతున్నారని.. దీనివలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ దండోరా వేయించారు.
ఇవీ చదవండి.. ఇక ఇంటికి వెళ్లొచ్చు.. కానీ షరతులు వర్తిస్తాయి