కడప జిల్లాలో దారుణం జరిగింది. గాలివీడు మండలం ఎగువగొట్టివీడుకు చెందిన వాలంటీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమ్మరపల్లెలో సమీపంలోని ముళ్ల పొదల్లో వాలంటీర్ కరుణాకర్ నాయుడు(45) మృతదేహం కనిపించింది.
VOLUNTEER MURDER: కడప జిల్లాలో వాలంటీర్ అనుమానాస్పద మృతి - కడప జిల్లా నేర వార్తలు
కడప జిల్లాలో వాలంటీర్ అనుమానాస్పద మృతి
14:51 September 21
CDP volunter suicde breaking
14:51 September 21
CDP volunter suicde breaking
కడప జిల్లాలో దారుణం జరిగింది. గాలివీడు మండలం ఎగువగొట్టివీడుకు చెందిన వాలంటీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమ్మరపల్లెలో సమీపంలోని ముళ్ల పొదల్లో వాలంటీర్ కరుణాకర్ నాయుడు(45) మృతదేహం కనిపించింది.
ఇదీ చదవండి: వైఎస్ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Last Updated : Sep 21, 2021, 3:16 PM IST