ETV Bharat / state

జాతీయ జూనియర్​ వాలీబాల్​ పోటీలకు రాజంపేట ముస్తాబు - rajampeta latest news

దేశంలోని వాలీబాల్​ క్రీడాకారులకు కడప జిల్లా రాజంపేట వేదిక కానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి జాతీయ జూనియర్​ వాలీబాల్​ పోటీలు జరగనున్నాయి.

voleyball competition in kadpa district
జాతీయ జూనియర్​ వాలీబాల్​ పోటీలకు ముస్తాబవుతున్న రాజంపేట
author img

By

Published : Jan 24, 2020, 11:36 PM IST

జాతీయ జూనియర్​ వాలీబాల్​ పోటీలకు ముస్తాబవుతున్న రాజంపేట

జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు కడప జిల్లా రాజంపేట క్రీడా మైదానం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి 31 వరకు 46వ జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలను రాజంపేటలోని ప్రైవేటు పాఠశాలలో నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని వసతులను సమకూర్చారు. ఈ ఏర్పాట్లను వాలీబాల్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీత రమణరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 2005 లోనే జాతీయ పోటీలను అట్టహాసంగా నిర్మించామని మరోసారి నిర్వహణకు రాజంపేట వేదిక అయ్యిందన్నారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ప్రజలు తిలకించి... క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి :

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

Intro:Ap_cdp_46_24_VO_jateeya valiball_potilaku_rangam siddam_pkg_Ap10043
k.veerachari, 9948047582
జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలకు క్రీడా మైదానం సిద్ధమైంది. దేశము లోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఆదిత్యం ఇవ్వడానికి అన్ని వసతులను సమకూర్చారు. కడప జిల్లా రాజంపేటలో ఈనెల 26 నుంచి 31 వరకు 46వ జాతీయ జూనియర్ వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజంపేట పట్టణంలోని ఇన్ఫాంట్ జీసస్ పాఠశాల క్రీడా మైదానం సిద్ధమైంది. జాతీయ వాలీబాల్ క్రీడా పోటీల ఏర్పాట్లను వాలీబాల్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీత రమణ రావు పరిశీలించారు. ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈటీవీ భారత్ తో మాట్లాడుతూ రాజంపేటలో 2005లోనే జాతీయ పోటీలను అట్టహాసంగా నిర్మించామని మరోసారి ఇ నిర్వహణకు రాజంపేట వేదిక అయిందని చెప్పారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలను ప్రజలు తొలగించాలని క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. క్రీడా ప్రాంగణం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం రోజున వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోటీల నిర్వహణకు 4 కోర్టులను ఏర్పాటు చేశారు.

Body:జాతీయ వాలీబాల్ పోటీలుకు రంగం సిద్ధం

Conclusion:వాలీబాల్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీత రమణరావు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.