ETV Bharat / state

వైఎస్ వివేకా హత్య కేసు.. మరో ముగ్గురి అరెస్టు!

వైఎస్​  వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. పులివెందుల న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.

author img

By

Published : Mar 28, 2019, 2:51 PM IST

Updated : Mar 28, 2019, 5:16 PM IST

viveka murder case
వివేకా హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు
వైకాపా అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్​​ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసులు మరో ముగ్గురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రకాశ్​ను విచారణ చేస్తున్నారు.

12 రోజుల రిమాండ్

వివేకా మృతి అనంతరం నిందితులు సాక్ష్యాలు తారుమారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 15న ఉదయం స్నానాల గదిలో ఉన్న వివేకా మృతదేహాన్ని పడకగదికి తరలించినట్టు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావించారు. ఉదయం లేఖ దొరికినా.. సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. నిందితులుఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ను పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TVM - AP CLIENTS ONLY
Valletta - 28 March 2019
++OVERLAID WITH VOICEOVER++
++BUGGED FROM SOURCE++
1. Zoom out of armed forces onboard Turkish oil tanker El Hiblu 1, which was hijacked by migrants  
2. Wide of tanker docked at port
3. Pan right from people at dock to armed forces on deck
4. Close of armed forces on deck, zoom out to wide of tanker docked at port
5. People at dock, zoom in on guards onboard tanker  
STORYLINE:
A tanker that was hijacked by migrants it had rescued at sea arrived in a Maltese port Thursday after armed forces restored control to the captain.
Several military personnel with weapons could be seen on board the Turkish oil tanker El Hiblu 1 when it arrived at port in the capital, Valletta.
Armed forces said that the migrants would be turned over to police for investigation.
A Maltese special operations team had earlier boarded the ship, returning control to the captain, who sailed to Malta under military escort.
Authorities in Italy and Malta said that the migrants had hijacked the ship on Wednesday after it rescued them in the Mediterranean Sea, and forced the crew to put the Libya-bound vessel on a course north toward Europe.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 28, 2019, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.