ETV Bharat / state

జమ్మలమడుగులో గాలివాన బీభత్సం

కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్థరాత్రి తర్వాత పెనుగాలులు వీచాయి.

గాలివాన
author img

By

Published : May 27, 2019, 12:39 PM IST

అర్థరాత్రి గాలివాన బీభత్సం

కడప జిల్లా జమ్మలమడుగులో ఈదురుగాలులులతో కూడిన వాన పట్టణాన్ని అతలాకుతలం చేసింది. అర్థరాత్రి తర్వాత వీచిన పెనుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ధాన్యం నిల్వ ఉంచిన గోదాముల రేకులు ఎగిరిపోయాయి. వర్షం కారణంగా నిల్వ ఉంచిన శనగలు నానిపోయాయి. ఇళ్ల పైకప్పులు పాడైపోయాయి. అధికారులు పరిశీలించి తమకు పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి.

'భాజపా పదవులకు రాజీనామా చేసిన బాలచంద్రారెడ్డి'

Intro:slug: AP_CDP_36_27_BEEBHACHAM_AV_C6
contributor:arif, jmd
గాలి వాన బీభత్సం
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెను గాలులు వీచాయి .బలమైన గాలులకు పెద్ద పెద్ద చెట్లన్నీ నేలకొరిగాయి , పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దిమ్మెలతో సహా విద్యుత్ స్తంభాలు నేలకూలడం తో రాత్రి నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది .జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు గ్రామంలో లో హైటెన్షన్ లకు సంబంధించిన విద్యుత్ స్తంభాలు సుమారు 10 వరకు నేలకొరిగాయి. ధాన్యం దాచుకున్న గోదాములు సైతం వాటికున్న రేకులు గాలులకు ఎగిరిపోయాయి .దీనికి తోడు వర్షం కురవడంతో శనగలను నాని పోయాయి. జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అధికారులు పర్యటించి ఎంత నష్టం జరిగిందో అంచనా కట్టి పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Body:గాలివాన బీభత్సం

Conclusion:గాలివాన బీభత్సం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.