ETV Bharat / state

"యురేనియం బాధిత గ్రామాలకు పరిహారం ఇవ్వాలి" - శాశ్వత పరిష్కారం

యురేనియం బాధిత గ్రామాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజమెహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 15 ఎకరాల భూమితో పాటు ప్రతి నెల జీతం ఇవ్వాలని అన్నారు.

Uranium-affected villages to be compensated said bjp vice president of state
author img

By

Published : Sep 9, 2019, 7:14 AM IST

కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజ మోహన్ రెడ్డి అన్నారు. యురేనియం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ...మరో 20 ఏళ్లలో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజారోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం దెబ్బతింటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం యురేనియం బాధిత గ్రామాల్లో జీవిస్తున్న ఒక్కో కుటుంబానికి 15 ఎకరాల భూమితో పాటు ప్రతి నెల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యురేనియం బాధిత గ్రామాలకు పరిహారం ఇవ్వాలి.భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు

కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజ మోహన్ రెడ్డి అన్నారు. యురేనియం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ...మరో 20 ఏళ్లలో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజారోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం దెబ్బతింటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం యురేనియం బాధిత గ్రామాల్లో జీవిస్తున్న ఒక్కో కుటుంబానికి 15 ఎకరాల భూమితో పాటు ప్రతి నెల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి."కాంట్రాక్ట్ పనుల కోసమే హెచ్​ఎల్​సీ కాలువకు గండి"

Intro:గూగుడు కుళ్లాయిస్వామి అగ్నిగుండంలో నిప్పు ...

నార్పల మండలం గూగుడు గ్రామంలో వెలసిన గూగుడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు ఘనంగా జరుతున్నాయి. దాదాపు పది రోజుల పాటు ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మరి ముఖ్యంగా జంట ఆలయాలకు ప్రసిద్ధి ఒక పక్క గూగుడు కుల్లాయిస్వామి మరో పక్క ఆంజనేయస్వామి కొలువు దీరి వున్నారు. గ్రామ ప్రజలు అందరు మతాలకు అతీతంగా పండగను జరుపుకొంటారు. రాష్ట్ర నలుమూలల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కోర్కెలు తీర్చుకొంటారు. ముఖ్యంగా ఈ రోజు అగ్ని గుండం తవ్వారు. గుండం తవ్వుతున్నప్పుడు నిప్పులు రావడం ఇక్కడి విశేషం అగ్నిగుండంలో నిప్పులు చూడడానికి గ్రామంలోని ప్రజలు , భక్తులు వచ్చారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా నిప్పురవ్వలు రావడం ఇక్కడి విశేషం ఆలయ అర్చకులు మాట్లాడుతూ గూగుడు కుళ్లాయిస్వామి మహిమ ఉంది చెప్పారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సంవత్సరం ఎక్కువగా నిప్పురవ్వలు వచ్చాయి. అగ్నిగుండం తవ్వే సమయంలో తవ్వేకి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. బిందెలతో నీటిని పోసి నిప్పులు ఆర్పీ గుండాన్ని తవ్వారు. సంవత్సరం పాటు గుండం పూడ్చివేసి మళ్ళీ పండగ వచ్చినప్పుడు తవ్వినప్పుడు అగ్గి నిప్పులు రావడంతో ఇక్కడ విశేషం అని అంటున్నారు.

బైట్ 1: ఆలయ అర్చకులు హుస్సేనప్ప.....

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.