ETV Bharat / state

కడపలో వ్యక్తి దారుణ హత్య - murder in kadapa district latest news

కుటుంబ కలహాల కారణంగా కడప జిల్లాలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి ఇంటి బయట పడుకున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

unknown presons murder
కపడలో వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : May 28, 2020, 11:07 AM IST

Updated : May 28, 2020, 5:17 PM IST

కడప శివారులోని భగత్ సింగ్ నగర్​లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో కొంతకాలంగా మనస్పర్థలు కారణంగా వివాదాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న నగేంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.

తీవ్రంగా గాయాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి:

కుక్కర్​ మూతతో భర్తను హత్య చేసిన భార్య

Last Updated : May 28, 2020, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.