కడప జిల్లా శివారులో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన వ్యక్తి వయస్సు 35 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటివరకు మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైల్వే ఎస్సై వర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్నిపోస్ట్మార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి... జగన్ చిత్రపటానికి నాయీబ్రాహ్మణుల క్షీరాభిషేకం