ETV Bharat / state

కొండలో యువకుడి మృతదేహం..హత్యా? ఆత్మహత్య ? - unidentified dead body in mudhunuru

కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం కొండల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది.  ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా ? లేకుంటే హత్యచేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

unidentified died body at mudhnuru
కొండలో యువకుడి మృతదేహం
author img

By

Published : May 21, 2020, 10:10 AM IST

కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం కొండల్లో ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా ? లేకుంటే హత్యచేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కాలిపోయి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం ఆవుతున్నయి. కడప నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహం గురించి కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడంతో పోలీసులకు సవాలుగా మారింది. వీలైనంత త్వరలోనే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని ముద్దనూరు సీఐ హరినాథ్ తెలిపారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.