ETV Bharat / state

ఇళ్ల ముందు మురుగునీరు.. పట్టించుకోని అధికారులు - కడపలో మురుగునీటి సమస్య

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడవటంతో మురికినీరు ఇంటిముందు నిలిచిపోయింది. అటుగా వెళ్లాలంటే స్థానికులకు నరకప్రాయమే. అధికారులకు చెపితే పరిధి కాదని తప్పించుకుంటున్నారు.ఇదీ కడప జిల్లాలోని వివేకానంద నగర్ కాలనీ వాసుల పరిస్థితి.

under drainage system damaged  people facing problems
డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
author img

By

Published : Dec 14, 2019, 5:16 PM IST

మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
కడప జిల్లాలోని వివేకానంద నగర్​లో సుమారు వందల సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు పదేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల కిందట డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల మురుగు నీరు బయటికు వస్తోంది. నివాసాల ఎదుట మురుగు నీరు నిల్వ ఉండడం వల్ల స్థానికులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దోమలు, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నాురు. నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమ పరిధి కాదు వేరే అధికారులకు ఫోన్ చేయాలి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

నిలబడి నడిపే వాహనాన్ని చూశారా..!

Intro:ap_cdp_17_14_murugu_avasthalu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మీరు చూస్తున్నది కడపలోని వివేకానంద నగర్. ఇక్కడ సుమారు వందల సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. దాదాపు పదేళ్ల క్రితం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చాలా వరకు కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాలలో కనెక్షన్లు ఇచ్చుకుని మురుగునీటిని బయటికి పంపిస్తున్నారు. కొద్ది రోజుల నుంచి వివేకానంద నగర్లో భూగర్భ డ్రైనేజీ దెబ్బతినడంతో మురుగు నీరు బయటికి వస్తుంది. అది కూడా భారీగా రావడంతో వీధులన్నీ మురుగు నీటితో నిండిపోయాయి. నివాసాల ఎదుట నిల్వ ఉండటంతో స్థానికులు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రావాలంటే నీటిలో అడుగుపెట్టి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలతో అల్లాడుతున్నారు. దీనికి తోడు భరించలేని దుర్వాసన వస్తుంది. నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారులు తమ పరిధి కాదు వేరే అధికారులకు ఫోన్ చేయాలి అంటూ నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారు. మురుగు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
byte: నాగరాజు, వివేకానంద నగర్, కడప.
byte: రామానుజులు, వివేకానంద నగర్, కడప.
byte: స్వప్న, వివేకానంద నగర్, కడప.

Body:మురుగు సమస్య స్థానికులు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.