రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై హైకోర్టు చరిత్రత్మాక తీర్పునిచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. నాయస్థానం, రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి జగన్కు ఏమాత్రం గౌరవం ఉన్నా... వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను బలవంతంగా ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకగ్రీవమైన స్థానాలపై దృష్టి సారించాలని కోరారు. అవసరమైతే ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపట్టాలని డిమాండ్ చేశారు.
'జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలి' - 'జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాలి'
న్యాయస్థానంతో పాటు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణమే జగన్ రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై హైకోర్టు చరిత్రత్మాక తీర్పునిచ్చిందని వ్యాఖ్యానించారు.