బద్వేలులో మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు - బద్వేలులో మహిళ పోలీసులకు శిక్షణ తరగతులు
కడప జిల్లా బద్వేల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వార్డు సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు జరిగాయి. ప్రజలతో ఎలా మెలగాలి.. సమస్యలు ఎదురైనపుడు పోలీసు పాత్రల అంశాలకు సంబంధించి.. సీఐ రమేష్ బాబు ఉద్యోగులకు సూచనలు ఇచ్చారు. దిశ చట్టంపై మహిళల్లో చైతన్యం తీసుకరావాలని తెలిపారు.
Conclusion:గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ బద్వేలు కడప జిల్లా 8 0 0 8 5 7 34 92
కడప జిల్లా బద్వేల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వార్డు సచివాలయం మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు జరిగాయి .ప్రజలతో ఎలా మెలగాలి, సమస్యల పరిష్కారంలో పోలీసులు పాత్ర, తదితర అంశాలకు సంబంధించి పట్టణ సీఐ రమేష్ బాబు సూచనలు ఇచ్చారు ప్రధానంగా దిశ చట్టం అమలు పై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లేటప్పుడు మహిళా కానిస్టేబుల్ ను తీసుకొని పోవాలని అని వివరించారు .