ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా... తల్లీ కుమారుడు మృతి - ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

కడప జిల్లా చిన్నమండెం మండలంలో విషాదం జరిగింది. బోనమల్ల-సి.పులమెరపల్లి గ్రామాల మధ్య ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందారు.

Tractor overturned in kadapa two dead
ట్రాక్టర్ బోల్తా తల్లీ, కుమారుడు మృతి
author img

By

Published : Nov 27, 2019, 8:14 AM IST

కడప జిల్లా చిన్నమండెం మండలంలో ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్తతో పాటు మరో ఐదుగురికి గాయాలయ్యాయి. బోనమల్ల-సి పులమెరపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపాము కలకలం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.