ETV Bharat / state

'పొగాకు జీవితాన్ని నాశనం చేస్తుంది' - వ్యతిరేక

పొగాకు వినియోగం మంచిది కాదనీ.. దానివల్ల జీవితాలు నాశనమవుతాయని కడప జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఉమాసుందరి అన్నారు. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు.

పొగాకుపై అవగాహన ర్యాలీ
author img

By

Published : May 31, 2019, 1:21 PM IST

పొగాకుపై అవగాహన ర్యాలీ

పొగాకు మన జీవితాన్ని నాశనం చేస్తుందనీ.. అందుకే దానికి దూరంగా ఉండాలని కడప జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఉమా సుందరి అన్నారు. ఇవాళ ప్రపంచ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా.. కడపలో డీఎంహెచ్​ఓ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పొగాకు వల్ల దేశంలో ఏటా లక్ష మంది మరణిస్తున్నారన్నారు. పొగాకు వల్ల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయనీ.. దాని వినియోగం మానుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో ఎన్​సీసీ విద్యార్థులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ప్రభుత్వ పాఠశాలల్లో 'నో బ్యాగ్ డే'

Intro:ap_vja_26_30_mla_rakshananidhi_press_meet_tiruvuru_avb_c3

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అమలు చేయడంతో పాటు తిరువూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి స్పష్టం చేశారు కృష్ణాజిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మొదటిసారి తిరువూరు రాగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు స్థానిక బైపాస్ రోడ్డులో గల విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన వై కా పా నియోజకవర్గ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ కు ముందే తాను భారీ మెజార్టీతో విజయం సాధించినట్లు స్పష్టం చేశానని ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో రెండోసారి తను చట్టసభకు పంపిస్తున్నారని తెలిపారు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అధినేత జగన్ ప్రకటించిన రత్నాల పథకాలతో పాటు ఇతర పథకాలను కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రక్షణ నిధి స్పష్టం చేశారు నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి అభినందించారు

bite 1 కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఎమ్మెల్యే తిరువూరు కృష్ణాజిల్లా

Body:ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యం

కృష్ణాజిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి వెల్లడి

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.