మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు అనుమానితులను నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న, రౌడీషీటర్ శేఖర్‌రెడ్డిని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. వీరి ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల న్యాయ స్థానం నుంచి పోలీసులు 10 రోజుల క్రితమే అనుమతి తీసుకున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాఫింగ్ వంటి 3 రకాల పరీక్షలను చేయనున్నారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
వివేకా హత్య కేసులో అనుమానితులను గుజరాత్‌కు తరలింపు - gujarat
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అనుమానితులకు నార్కో పరీక్షలు చేయడానికి గుజరాత్‌లోని గాంధీనగర్‌కు తరలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు అనుమానితులను నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న, రౌడీషీటర్ శేఖర్‌రెడ్డిని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. వీరి ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల న్యాయ స్థానం నుంచి పోలీసులు 10 రోజుల క్రితమే అనుమతి తీసుకున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాఫింగ్ వంటి 3 రకాల పరీక్షలను చేయనున్నారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Body:తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా వర్షం కురిసింది పలు పల్లపు ప్రాంతాలు జలమయం రోడ్లు పాడవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు పెద్ద పెద్ద గోతులు పడడంతో వాటిలో వర్షపు నీరు నిండిపోవడంతో వాహనదారులు గోతుల్లో పడి ఇక్కట్లు పడ్డారు
Conclusion:వరి పంట పొలాలు సైతం నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు