ETV Bharat / state

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి - కడప జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి వార్తలు

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు పుల్లంపేట మండలం తిమ్మయ్యగారిపల్లె వ్యక్తులుగా గుర్తించారు. వారు కువైట్​ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. కువైట్​ నుంచి చెన్నైకు విమానంలో వచ్చిన వారు.. కారులో సొంత గ్రామానికి బయల్దేరగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

three persons dead in road accident at kadapa district
three persons dead in road accident at kadapa district
author img

By

Published : Mar 6, 2020, 9:55 AM IST

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ఇదీ చదవండి : రాజ్యసభకు ముగ్గురు వైకాపా అభ్యర్థులు ఖరారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.