ETV Bharat / state

ఇద్దరు దొంగల అరెస్ట్.. రూ. 4 లక్షల 50 వేల నగలు స్వాధీనం - కడపలో ఇద్దరు దొంగల అరెస్ట్​

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటూ.. కొద్ది రోజులుగా కడపలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 లక్షల 50 వేల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

thieves arrest in Kadapa
ఇద్దరు దొంగల అరెస్ట్.. రూ. 4 లక్షల 50 వేల విలువ చేసే నగలు స్వాధీనం
author img

By

Published : Jan 5, 2021, 6:29 PM IST

కడపలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 లక్షల 50 వేల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సునీల్ పేర్కొన్నారు. కడపకు చెందిన సద్దాం ఖాన్, షేక్ అల్లబకాస్​.. నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరి పై నిఘా ఉంచిన పోలీసులు.. ఇద్దరిని రామరాజు పల్లిలోని నాగార్జున మోడల్ పాఠశాల వద్ద అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 లక్షల 50 వేల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. చోరీలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

' ప్రశాంతంగా ఆర్జేయుకేటీ అడ్మిషన్ల పక్రియ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.