ETV Bharat / state

దొంగ‌ను ప‌ట్టించిన లాక్​డ్​హౌస్ మానిట‌రింగ్ సిస్టం - LHMS

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో లాక్​డ్​హౌస్ మానిట‌రింగ్ సిస్టం మ‌రో దొంగ‌ను ప‌ట్టించింది. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్ప‌డుతున్నార‌న్న స‌మాచారంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దొంగతనం జరుగుతున్న స్థలానికి ఎల్​హెచ్ఎంఎస్ సాయంతో చేరుకొని దాస‌రి బాల‌చంద్ర‌ అనే దొంగను ప‌ట్టుకున్నారు.

డీఎస్పీ సుధాక‌ర్
author img

By

Published : Sep 7, 2019, 10:17 PM IST

డీఎస్పీ సుధాక‌ర్

కడప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు - ఆర్టీపీపీ బైపాస్ రోడ్డులోని కావేరీ ఈడెన్ స్కూల్ ఎదురుగా ఉన్న... ఎద్దుల క్రిష్ణారెడ్డి ఈ నెల 1న షిరిడి వెళ్లారు. వెళ్తూ... పోలీసులు ప్ర‌వేశ పెట్టిన ఎల్​హెచ్ఎంఎస్ ద్వారా త‌న ఇంటిని జాగ్ర‌త్త చేసుకున్నారు. ఇది తెలియక ఎల్​హెచ్ఎంఎస్ ఉచ్చులో చిక్కుకుని.. ఓ దొంగ క‌ట‌క‌టాల పాల‌య్యాడు. నిందితుడు బాల‌చంద్ర.. దొంగతనం చేస్తుండగా పోలీసులకు రెడ్ హాండెడ్​గా పట్టుబడ్డాడు. అతనిపై ఇప్ప‌టికే 15 నేరాల్లో కేసులు న‌మోద‌య్యాయి. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా, హ‌త్యా నేరాల్లోనూ నిందితుడుగా ఉన్న‌ట్లు డీఎస్పీ సుధాక‌ర్ వివరించారు.

ఇదీ చదవండి

"ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?"

Intro:Ap_vsp_46_07_ganamga_kalasala_freshers_day_vesukalu_av_AP10077_k.Bhanojirao_8008574722 విద్యార్థులు వినయంతో కూడిన విద్యను అభ్యసించాలని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ వి కృష్ణ మోహన్ తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి లోని దాడి వీరు నాయుడు డిగ్రీ కళాశాలలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృష్ణ మోహన్ మాట్లాడుతూ వినయంతో విద్యను అభ్యసిస్తే కచ్చితంగా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు

Body:ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతికతను సక్రమమార్గంలో వినియోగించాలని సూచించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కొరిబిల్లి రమేష్ పాల్గొన్నారు

Conclusion:ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.