ETV Bharat / state

తెలుగుగంగ కాలువలో గల్లంతైన యువకుడి ఆచూకీ లభ్యం

author img

By

Published : Dec 3, 2019, 11:46 AM IST

తెలుగు గంగ కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకి లభించింది. మృతుడిని భాస్కర్​గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.

The young boy  whereabouts are found in the Teluguganga canal
తెలుగుగంగ కాలువలో గల్లంతైన యువకుడి లభ్యం
తెలుగుగంగ కాలువలో గల్లంతైన యువకుడి లభ్యం

తెలుగుగంగ కాలువలో గల్లంతైన వ్యక్తి ఆచూకి లభించింది. కడప జిల్లా కలసపాడు సమీపంలో కాలువలో మృతదేహం తేలింది. గుర్తించిన పోలీసులు బయటకు తీశారు. మృతుడిని పుల్లారెడ్డి పల్లెకు చెందిన భాస్కర్​గా గుర్తించారు. కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు.

ఇదీ చదవండి:

ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య... హాజరు కోసమేనా..?

Intro:444Body:777Conclusion:కడప జిల్లా కలసపాడు లో తెలుగుగంగ కాలువ లో పడి గల్లంతైన వ్యక్తి శవం ఆచూకీ లభించింది. కాలువలో గల్లంతైన వ్యక్తి శవం కోసం పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఈరోజు కాలవలో మృతదేహం తేలడంతో బయటకు తీశారు. పుల్లారెడ్డి పల్లెకు చెందిన భాస్కర్ గా గుర్తించి కుటుంబీకులకు మృతదేహాన్ని పోలీసులు అప్పజెప్పారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.