కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. కూరగాయలు, కిరాణాలు, మందుల దుకాణాలు, ఆసుపత్రులు మినహా మిగిలిన అన్నింటినీ మూసివేయించారు. ప్రజలు గుంపులుగా లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. బళ్లారి-కృష్ణపట్నం రహదారిపై రాకపోకలు నిలిపి వేశారు. వందలాది వాహనాలు ఆగిపోయాయి.
ఇదీ చదవండీ: అప్పుడు కళకళ.. ఇప్పుడు వెలవెల