ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్ పై మండిపడిన చెంగల్ రాయుడు - tdp

ఆరు నెలల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం,కేవలం వంద రోజుల్లోనే రద్దుల ప్రభుత్వంగా మారిందని తెదేపా మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు ఆరోపించాడు. పోలీసులను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తాడు.

జగన్ పాలనపై మండిపడ్డ తెదేపా నాయకులు
author img

By

Published : Sep 8, 2019, 5:13 PM IST

జగన్ పాలనపై మండిపడ్డ తెదేపా నాయకులు

ఆరు నెలల్లో మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్, వంద రోజుల్లోనే రద్దుల ప్రభుత్వంగా పేరుతెచ్చుకున్నారని తెదేపా సీనియర్ నేత బత్యాల చంగల్ రాయుడు మండిపడ్డారు. పోలవరం, అమరావతి నిర్మాణం, అన్న క్యాంటీన్లు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత ఇసుక వంటి..ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను రద్దు చేసిన ఘనత జగన్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 100రోజుల పాలనలో 144 మంది రైతులు ఆత్మహత్యలు, 500 మంది తెదేపా కార్యకర్తలపై దాడులు ..ఎనిమిది మంది కార్యకర్తల హత్య వంటి అంశాలతో ఘన చరిత్ర సృష్టించాడని ఆరోపించారు.

ఇదీ చూడండి: పండుగ వేళ ముందుజాగ్రత్త... కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు

Intro:యాంకర్
గోదావరి గోదావరి వరద ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను దాటడంతో దిగనున్న కోనసీమ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆగస్టు నుంచి ఇప్పుడు వచ్చిన వరదలకు ప్రజలు ఇబ్బందులు చవిచూడాల్సి వచ్చింది ఆగస్టు వరదల్లో మరవకముందే మళ్లీ ఇప్పుడు వరద రావడంతో ఇక్కడ ప్రజలు రేవు లు దాటేందుకు అవస్థలు పడుతున్నారు
వాయిస్ ఓవర్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లో గౌతమి గౌతమి వైనతేయ వశిష్ఠ నది పాయలు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తున్నాయి అయినవిల్లి మండలం వెదురు బీడు వద్ద కాజ్వే ముంపు బారిన పడింది పి గన్నవరం నియోజకవర్గం చాకలి పాలెం సమీపంలో కాజ్వే 2 రోజుల క్రితం వరద నీటిలో ముంపునకు గురి కావడంతో పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక ప్రజలు రావడానికి అవస్థలు పడుతున్నారు భూమిలోకి వరద నీరు చేరుతుంది ముంపు బారిన పడుతున్నాయి ఆగస్టు లో వచ్చిన వరదలకు పంటలు దెబ్బతిన్నాయి మళ్లీ ఇప్పుడు వరద రావడంతో కోనసీమ లంక ప్రజలు తీవ్ర కలత చెందుతున్నారు ప్రభుత్వ పరంగా బోట్లు ఏర్పాటు చేయాలని మరి పెట్టుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సలీం ఖాన్ కనకాయలంక వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు తమకు బోట్లు ఏర్పాటు చేయాలని వారు మొరపెట్టుకున్నారు
గమనిక గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ సలీమ్ ఖాన్ తో సహా వరద బాధితుల బైక్ లు పేర్లతో చెప్పించాను
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వరద పెరుగుదల

Conclusion:వరద పోటు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.