ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది' - అన్నక్యాంటీన్ల మూసివేతకు నిరసనగా కడపలో తెదేపా ఆందోళన

అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందని తెదేపా కడప నాయకులు ఆరోపించారు. అన్న క్యాంటీన్ల రద్దును నిరసించారు. కడపలోని జడ్పీ కార్యాలయం వద్ద గతంలో ఉన్న క్యాంటీన్‌ ఎదుట వంటావార్పు చేపట్టారు. స్థానికంగా ఉన్న కూలీలు, పేదలకు అన్నదానం చేశారు. 9 నెలల్లోనే రద్దుల ప్రభుత్వంగా వైకాపా పేరు తెచ్చుకుందని తెదేపా నాయకులు మండిపడ్డారు.

tdp leaders protest in kadapa for closed anna canteens
కడపలో తెదేపా నేతల నిరసన
author img

By

Published : Feb 24, 2020, 11:10 AM IST

కడపలో తెదేపా నేతల నిరసన

కడపలో తెదేపా నేతల నిరసన

ఇవీ చదవండి:

జగన్ మొదటి పరిపాలన దెబ్బ... పేదవాడి పొట్టపై పడింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.