డాక్టర్ సుధాకర్‌పై దాడిని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ పై దాడిని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. తెదేపా నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ బైఠాయించారు. సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
డాక్టర్ సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ తెదేపా నిరసన - tdp leaders protest at kadapa district
విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు నిరసన తెలిపారు. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![డాక్టర్ సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ తెదేపా నిరసన tdp leaders protest at kadapa district maidhukuru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238404-458-7238404-1589724477534.jpg?imwidth=3840)
డాక్టర్ సుధాకర్ పై దాడిని ఖండిస్తూ తెదేపా నిరసన
డాక్టర్ సుధాకర్‌పై దాడిని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ పై దాడిని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. తెదేపా నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అక్కడ బైఠాయించారు. సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:హత్య కేసులో నిందితుడు అరెస్టు