ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 స్థానాల్లో.. కడప జిల్లాలో 7 నుంచి 8 స్థానాల్లో తెదేపా కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని కడపలో చెప్పారు. ఈవీఎంలు మొరాయించినా... మహిళలు, వృద్ధులు సహనంతో ఓటు వేశారని... అవే తమ పార్టీకి బలంగా మారి విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు.
'కడప కోటలో తెదేపా జెండా ఎగరడం ఖాయం'
''దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అవే తెదేపా విజయానికి దోహదపడతాయి. కడప జిల్లాలో మెజార్టీ స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేస్తాం'': శ్రీనివాస్ రెడ్డి
ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 స్థానాల్లో.. కడప జిల్లాలో 7 నుంచి 8 స్థానాల్లో తెదేపా కైవసం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు విజయాన్ని అందిస్తాయని కడపలో చెప్పారు. ఈవీఎంలు మొరాయించినా... మహిళలు, వృద్ధులు సహనంతో ఓటు వేశారని... అవే తమ పార్టీకి బలంగా మారి విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు.
కర్నూల్ లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఈవీఎంల మొరాయింపు తో గంటకు పైగా ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూల్ అసెంబ్లీకి సంబంధించి 60 నుండి 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కర్నూల్ అసెంబ్లీకి సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈవీఎంలను వి వి పాడ్స్ బాక్సులను అధికారులు కర్నూలు సమీపంలోని పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కు తరలించారు.
Body:ap_knl_20_11_poling_end_av_c1
Conclusion:ap_knl_20_11_poling_end_av_c1