ETV Bharat / state

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్ - రాయచోటి

ఆర్యవైశ్యుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కడప జిల్లా రాయచోటి తెదేపా అభ్యర్థి రమేశ్ కుమార్ అన్నారు. రాయచోటిలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి... రాజంపేట లోక్​సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి సత్యప్రభతో కలిసి హాజరయ్యారు.

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్
author img

By

Published : Apr 4, 2019, 1:56 PM IST

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా: రమేశ్ కుమార్
కడప జిల్లా రాయచోటిలో తెదేపా ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కడప జిల్లారాజంపేట తెదేపా ఎంపీ అభ్యర్థి సత్యప్రభ, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్ కుమార్ హాజరయ్యారు.ఆర్యవైశ్యులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.తెదేపాలో చేరిన కొందరు ఆర్య వైశ్య మహిళలకు సత్యప్రభ కండువా కప్పి ఆహ్వానించారు.

ఇదీ చదవండి..రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు: తెదేపా నేతలు

Intro:ap_knl_101_04_minister_bhuma_akhila_pracharam_av_c10 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ తెలుగుదేశం భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ఎస్ వి నగర్ లో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు ఈ ప్రచారానికి మంచి స్పందన లభించింది ప్రజలు ఆమెను తమ ఇళ్లలో ఆహ్వానించి ఆప్యాయత ప్రదర్శించారు కార్యకర్తలు ముందుండి నడిపించారు ప్రజల నుంచి ప్రజల నుంచి స్పందన లభించింది తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశారు ప్రజల కష్టాలు తీరుతాయన్నారు

Body:భూమా అఖిలప్రియ ప్రచారం

Conclusion:భూమా అఖిలప్రియ ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.