ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి - recent crime news in kadapa

కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లికి చెందిన ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆత్మహత్యా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
author img

By

Published : Nov 12, 2019, 11:56 AM IST

హత్యా.. లేక ఆత్మహత్య..?
కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. జీవనోపాధి కోసం కువైట్ వెళ్లిన యువతి తల్లిదండ్రులు కుమార్తె మరణవార్త విని స్వస్థలానికి చేరుకున్నారు. తమ కుమార్తె చనిపోయిన తీరు చూస్తుంటే, ఎవరో హత్య చేసి, ఉరి వేసినట్లు ఉందని తండ్రి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె మృతిపై పెనుమలూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

Intro:Ap_cdp_48_11_yuvati_anumaanadaspada_mruthi_Av_Ap10043
k.veerachari, 9948047582
కడప జిల్లా పెనగలూరు మండలం గట్టువారిపల్లికి చెందిన యువతి ఇ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇంటి గుమ్మానికి చున్నీతో గొంతుకకు తగిలించుకొని ఉరి వేసుకుని మృతి చెందింది. అయితే ఈ మృతి పట్ల తల్లిదండ్రులు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఆ యువతి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. కుమార్తె మరణవార్త వినగానే తల్లిదండ్రులు స్వగ్రామానికి చేరుకున్నారు యువతి ఉరివేసుకున్న తీరును చూస్తే ఎవరో చంపి ఉరి వేసినట్లు అనుమానంగా ఉందని తండ్రి ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. కాగా యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Body:యువతి అనుమానాస్పద మృతి

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.