ETV Bharat / state

కడప మేయర్​గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నిక - kadapa corporation elections

కడప కార్పొరేషన్​ మేయర్​గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనను జిల్లా కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సన్మానించారు.

suresh babu appointed as kadapa mayor
కడప మేయర్​గా రెండోసారీ సురేశ్ బాబు ఎన్నిక
author img

By

Published : Mar 18, 2021, 4:57 PM IST

కడప కార్పొరేషన్ మేయర్​గా రెండోసారి ఎన్నికవడం అదృష్టంగా భావిస్తున్నట్లు కడప నూతన మేయర్ సురేశ్ బాబు అన్నారు. కడప నగరపాలక సంస్థ మేయర్​గా ఎన్నికైన సురేష్​ బాబును కలెక్టర్ హరికిరణ్, ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సన్మానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కావడంతో కడపను సుందరంగా తీర్చిదిద్దుతానని మేయర్ సురేష్ బాబు అన్నారు. నగరంలోని మొత్తం 50 డివిజన్​లకు గానూ, 48 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. ఒక డివిజన్​లో తెదేపా, మరో డివిజన్​లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

ఇదీచదవండి.

విశాఖ మేయర్‌గా గొలగాని హరివెంకట కుమారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.