కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి.. తహసీల్దార్ శిరీషకు వినతిపత్రం ఇచ్చారు. నిధులు వెంటనే విడుదల చేసి.. తమ చదువులకు ఆటంకం రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: