కడప జిల్లా రాజంపేటలో వెలసిన శ్రీమాన్ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ఉత్సవం కమనీయంగా జరిగింది. గోవిందమాంబ సమేత స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పలువురు భక్తులు స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. 'పరిషత్ ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి'