ETV Bharat / state

అస్తవ్యస్తంగా జగన్​ పాలన: సోమిరెడ్డి - fires

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలుగుదేశం కడప జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వైకాపా పాలన, జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు

సోమిరెడ్డి
author img

By

Published : Aug 5, 2019, 5:19 PM IST

సోమిరెడ్డి

జగన్‌ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం కడప జిల్లా కార్యాలయంలో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలన, జిల్లాలో పార్టీ పరిస్థితి లాంటి అంశాలపై సమీక్షించారు. చిరు ఉద్యోగులను తొలగించడం సమంజసం కాదని సోమిరెడ్డి అన్నారు. తమ కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న దాడులను కలెక్టర్‌కు విన్నవించాలని తీర్మానించారు.

ఇదీ చదవండి

ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏంటి?

Intro:ap_cdp_18A_14_lakshmes_ntr_jc_transfer_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరావు ఎన్నికలకు దూరం చేస్తూ, బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముగిసేంత వరకు రాంగోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయకూడదని కోర్టు జారీచేసింది. అయినప్పటికీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కడప జిల్లాలో కడప, రైల్వే కోడూరు, పోరుమామిళ్ల ప్రాంతాల్లోని థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం జాయింట్ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను ప్రదర్శించిన థియేటర్లను ఈ నెల 3వ తేదీ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు నివేదికను ఎన్నికల సంఘానికి బదలాయించారు. ఎన్నికల సంఘం జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి దూరం చేస్తూ బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Body:జాయింట్ కలెక్టర్ పై బదిలీ వేటు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.