ETV Bharat / state

పులివెందులలో జాతీయస్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

author img

By

Published : Jan 27, 2020, 11:35 PM IST

కడప జిల్లా పులివెందులలోని ధ్యాన్​చంద్​ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి 65వ సాఫ్ట్ బాల్ పొటీలను ఎంపీ వైయస్ అవినాష్​రెడ్డి ప్రారంభించారు.  నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కడపకు వచ్చిన క్రీడాకారులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

softball national games in pulivendula
పులివెందులలో జాతీయ స్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు
పులివెందులలో జాతీయ స్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

.

పులివెందులలో జాతీయ స్థాయి సాఫ్ట్​బాల్​ పోటీలు

.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.