ETV Bharat / state

అల్లాడుపల్లెలో పాముల సయ్యాట

author img

By

Published : Jun 23, 2020, 3:33 PM IST

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో రెండు పాములు సయ్యాటలు ఆడాయి. స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడిన ఏమాత్రం పట్టించుకోలేదు.

snake dance at alladupalle kadapa district
అల్లాడుపల్లెలో పాముల సయ్యాట
అల్లాడుపల్లెలో పాముల సయ్యాట

కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో నివాసగృహాల మధ్య పాముల సయ్యాటలాడాయి. పాముల సయ్యాటలు గమనించిన స్థానికులు ఆ ప్రాంతంలో గుమికూడినా అవి పట్టించుకోలేదు. పాముల సయ్యాటను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీచదవండి: ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.