ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద తోపుడుబండ్ల వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. పురపాలక కమిషనర్ రాధ... తమను అనవసరమైన ఫైన్లతో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగే ఉంటే తమకు చావే శరణ్యమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరువ్యాపారులపై కమిషనర్ తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: