కడప జిల్లా పెద్దముడియం మండలం చిన్న పసుపుల గ్రామంలో విషాదం జరిగింది. ఆరేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శామ్యూల్ ఎలీనా దంపతుల కుమారుడు సామ్సన్... తల్లితో కలసి బట్టలు ఉతికేందుకు కాలువ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. ఎవరూ గమనించకపోవటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
కాలువలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి - six yers boy dide in kdapa
కాలువలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కడప జల్లా చిన్న పసుపుల గ్రామంలో జరిగింది. తల్లితో కలసి బట్టలుతికేందుకు కాలువ గట్టుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది.
కాలువలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి