ఇదీచదవండి.
వికటించిన ఐరన్ మాత్రలు.. ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత - tirupathi rua
కడప జిల్లా రైల్వేకోడూరు హెచ్ఎంఎం పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి ఆరో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మాత్రలు వేసుకున్న విద్యార్థులకు తీవ్రమైన కడుపునొప్పి రావడం వల్ల వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుని సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
రైల్వేకోడూరులో ఓ పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి ఆరుగురికి అస్వస్థత
ఇదీచదవండి.
గొర్రెల మందపైకి దూసుకొచ్చిన లారీ