గండికోట ముందస్తు ఉత్సవాల శోభాయాత్ర - kadapa
గండికోట ఉత్సవాల్లో భాగంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. కడపలో జరిగిన శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది. వివిధ రకాల వేషధారణలు, విన్యాసాలతో ఆహ్లాద వాతావరణం నెలకొంది.
కడపలో గండికోట ముందస్తు ఉత్సవాల శోభాయాత్ర
sample description