కడప జిల్లా బద్వేల్ సమీపంలో కొందరు గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేశారు. గోపవరం మండలంలోని పి.పి కుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం అనంతపురం, కడప జిల్లాలకు చెందిన షేక్షావలి, రమేష్ రెడ్డి, అంకిరెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, లక్ష్మయ్య కలిసి కారులో వెళ్లి తవ్వకాల ప్రయత్నాలను మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న బద్వేలు గ్రామీణ ఎస్సై లలిత సిబ్బందితో వెళ్ళి దాడులు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా...గత కొద్ది రోజులుగా వీరంతా గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సై తెలిపారు.
గుప్త నిధుల తవ్వకాలకు యత్నం.. ఐదుగురు అరెస్ట్
గుప్తనిధులు తవ్వటం నేరమని తెలిసినా...తవ్వకాలు ఇంకా పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లాలో గుప్త నిధులను తవ్వుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా బద్వేల్ సమీపంలో కొందరు గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేశారు. గోపవరం మండలంలోని పి.పి కుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం అనంతపురం, కడప జిల్లాలకు చెందిన షేక్షావలి, రమేష్ రెడ్డి, అంకిరెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, లక్ష్మయ్య కలిసి కారులో వెళ్లి తవ్వకాల ప్రయత్నాలను మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న బద్వేలు గ్రామీణ ఎస్సై లలిత సిబ్బందితో వెళ్ళి దాడులు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా...గత కొద్ది రోజులుగా వీరంతా గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్సై తెలిపారు.
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_21_Navakoti_Dattakoti_Homam_AV_AP10004
Body:విశ్వ శాంతిని కోరుతూ అనంతపురం జిల్లా కదిరి మరకత మహాలక్ష్మి ఆలయంలో నవకోటి దత్త హోమం నిర్వహించారు
దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రజల క్షేమం విశ్వశాంతి ఇ కాంక్షిస్తూ భారతదేశంలోని దత్త క్షేత్రాలు హోమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 40 మంది వేద పండితులచే నవకోటి దత్త హోమం నిర్వహించారు.
నవకోటి దత్త హోమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు
Conclusion: