నూతన ఆవిష్కరణలకు నడుం బిగించిన విద్యార్థులు - Science faire news in kadapa district
కడప జిల్లా కలసపాడులోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాల విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నడుం బిగించారు. వారికున్న పరిజ్ఞానంతో వివిధ రకాల పరికరాలు తయారు చేశారు. ఉపాధ్యాయుల సహకారంతో పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన నమూనాలను తయారుచేసి అబ్బురపరిచారు. వీరి ప్రదర్శనలను తిలకించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యంలో హాజరయ్యారు.
విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల పరికరాలు
ఇదీ చూడండి: చిట్టి బుర్రలు...పెద్ద ఆలోచనలు