ETV Bharat / state

శిథిలావస్థలో పాఠశాల.. భయంలో విద్యార్థులు

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాఠశాల. ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయికి ఎదిగింది. ఎంతోమంది భవిష్యత్‌కు వెలుగులు అద్దింది. ఇప్పుడు అవసాన దశకు చేరింది. 66 ఏళ్లు సేవలందించిన బడిన పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

శిథిలావస్థలో పాఠశాల.. భయంలో విద్యార్థులు
author img

By

Published : Jul 26, 2019, 2:22 PM IST

కడప జిల్లాలోని కొనసముద్రం మూడు వేలపైకుపైగా జనాభా ఉన్న గ్రామం. 1953లో ఓ మిషనరీ సంస్థ పాఠశాల నెలకొల్పింది. ఎంతో మందిని తీర్చిదిద్దిన ఈ పాఠశాల నేడు శిథిలావస్థకు చేరింది. కంపచెట్లు... విషపురుగుల మధ్యే విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. బిడికి తమ పిల్లలను పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 22 మందికి మించి లేరు. మిషనరీ సంస్థ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు రద్దుచేసి ప్రభుత్వ పాఠశాలలు మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. షెడ్ల పైకప్పు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే కురుస్తుంది. తాగునీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో ముళ్ళపొదలు విస్తరించాయి. ప్రహరి గోడ లేదు. విష జంతువులు బెడద అధికంగా ఉంది .గతంలో ఓ విద్యార్థికి తేలు కుట్టింది . చికిత్స పొంది ప్రాణాపాయ పరిస్థితి నుంచి గట్టెక్కారు. తరగతి గదులు పూర్తిగా దెబ్బతిన్నాయి కిటికీలు తలుపుల పరిస్థితి కూడా ఇంతే. ఒక ప్రధానోపాధ్యాయుడు ఇద్దరు సహ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పాఠశాలను బాగు చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి..

ఉపాధ్యాయుల ఖాళీలపై.. మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి'

Intro:దివ్యాంగ విద్యార్థులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలలో సహిత విద్య కార్యక్రమాలను కొన్నేళ్లుగా నిర్వహిస్తోంది . అయితే ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పరికరాల పంపిణీ అంతంత మాత్రంగా ఉంది. భవిత కేంద్రాల్లో విద్య పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పరికరాల కొరత ఏర్పడింది . ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి భవిత కేంద్రాల్లో సహిత విద్య పొందుతున్న ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పరికరాల పంపిణీకి సమాయత్తం చేస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో 21కేటగిరీలకు చెందిన 10,644మంది దివ్యాంగులు ఉన్నట్టు సర్వ శిక్షా అభియాన్ గుర్తించింది . జీరో నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన దివ్యాంగులకు సాహిత్య విద్య అందించేందుకు 13 భవిత కేంద్రం తెరిచింది . ఈ కేంద్రాల్లో సహిత విద్య పొందుతున్న 350 మందికి అవసరమయ్యే పరికరాలను ఉచితంగా ఇచ్చేందుకు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం భవిత కేంద్రాలకు వెళ్లి ప్రత్యేక అవసరాల విద్యార్థులకు అవసరమైన పరికరాలను గుర్తిస్తున్నారు . వీరందరికీ త్వరలో వారి చెంతకే పరికరాలను తీసుకువెళ్లి ఇవ్వనున్నారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.