కడప జిల్లాలో ఆర్ ఎక్స్ 100 కథానాయికి పాయల్ సందడి చేసింది. ప్రొద్దుటూరు పట్టణానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో రవితేజ, నాగార్జునతో సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఎదిగే మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. అభిమానులతో స్వీయ చిత్రాలు తీసుకుని అందరినీ అలరించారు. అభిమాన తారను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
రవితేజ, నాగార్జునతో సినిమాలు: పాయల్ - beauty parlor
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్ ఎక్స్ 100 కథానాయకి పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన నాచురల్స్ హెయిర్ ఆండ్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు.
బ్యూటీపార్లర్ ప్రారంభం
కడప జిల్లాలో ఆర్ ఎక్స్ 100 కథానాయికి పాయల్ సందడి చేసింది. ప్రొద్దుటూరు పట్టణానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో రవితేజ, నాగార్జునతో సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఎదిగే మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. అభిమానులతో స్వీయ చిత్రాలు తీసుకుని అందరినీ అలరించారు. అభిమాన తారను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Intro:ap_cdp_42_07_sandhadi_chesina_cine_heroine_avb_g3
place: prodduturu
reporter: b.madhusudhan
ఆర్ ఎక్స్ 100 సినీ కథానాయకి పాయల్ రాజ్ పుత్ ఇవాళ ప్రొద్దుటూరులో తలుక్కున మెరిసింది కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీరాముల పేట లోని నూతనంగా ఏర్పాటు చేసిన నాచురల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ప్రొద్దుటూరులో హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. ప్రొద్దుటూరు ప్రశాంతమైన పట్టణం అని ఇక్కడికి తాను రావడం ఎంతో ఆనందంగా ఉందని పాయల్ చెప్పారు. త్వరలో రవితేజ నాగార్జున ల తో సినిమాలు తీసుకున్నట్లు ఆమె వివరించారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి నేడు ఆర్థికంగా ఎదుగుతున్నారని అలాంటివారికి ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అభిమాను లతో ఆమె సందడి చేశారు. వేదిక పై నుంచి అభిమానులతో సెల్ఫీ తీసుకుని అందరిని అలరించారు. అభిమాన తార ను చూసేందుకు పట్టణంలోని యువకులు భారీ ఎత్తున తరలివచ్చారు.
బైట్: పాయల్ రాజ్ పుత్, కథానాయక.
బైట్ 2: అరవింద్ కుమార్, విపి-ఆపరేషన్స్, న్యాచురల్స్
Body:ఆ
Conclusion:ఆ