కడప జిల్లా కమలాపురం ఆర్టీపీపీలో విద్యుదుత్పత్తి నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఆందోళన 8వ రోజుకు చేరింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉత్పత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. ఆర్టీపీపీలోని యూనిట్లన్నీ పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..: తల ఓ చోట.. మొండెం మరో చోట: ఎర్రగుంట్లలో విశ్రాంత ఉద్యోగి దారుణ హత్య