కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రూ.12.6 కోట్లు మంజూరైన సందర్భంగా ఆస్పత్రిని పరిశీలించారు. అధునాతన వసతులతో ప్రతి పేదవాడికి కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు . ఇదే ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరైందని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
రాజంపేట ఆసుపత్రికి రూ.12.6 కోట్లు మంజూరు - రూ.12.6 కోట్లు
వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని రూ.12.6 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
రాజంపేట ఆసుపత్రికి రూ.12.6 కోట్లు మంజూరు
కడప జిల్లా రాజంపేట వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రూ.12.6 కోట్లు మంజూరైన సందర్భంగా ఆస్పత్రిని పరిశీలించారు. అధునాతన వసతులతో ప్రతి పేదవాడికి కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు . ఇదే ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరైందని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
Intro:ap_knl_11_08_water_dharna_avbb_ap10056 తాగునీటి కోసం కర్నూల్ లో మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు నగరంలోని శరీన్ నగర్ 15 రోజులుగా మంచి నీరు రాకపోవడంతో మహిళలు జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు అనంతరంమున్సిపల్ అధికారులకు సమస్య తెలుపగా వారు శరీన్నగర్ కు నీల్ల ట్యాంకర్ ను పంపించారు ఈ సందర్భంగా నీటి కోసం మహిళలు పోటీ పడి నీల్లను పట్టుకున్నారు
బైట్. శరీన్ నగర్ మహిళలు
Body:ap_knl_11_08_water_dharna_avbb_ap10056
Conclusion:ap_knl_11_08_water_dharna_avbb_ap10056
బైట్. శరీన్ నగర్ మహిళలు
Body:ap_knl_11_08_water_dharna_avbb_ap10056
Conclusion:ap_knl_11_08_water_dharna_avbb_ap10056