ETV Bharat / state

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం: తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు - కడపలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

''నన్ను.. నా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా'' అంటూ మంగంపేట కట్ట పుట్టాలమ్మను దర్శించుకొని వస్తున్న తండ్రీకొడుకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగిఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.

road accident in railway koduru at kadapa district
కడపలో రోడ్డు ప్రమాదం.. తండ్రి, కొడుకులకు తీవ్రగాయాలు
author img

By

Published : Jan 26, 2020, 8:54 PM IST

రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం: తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు

రైల్వేకోడూరు పట్టణంలో ఆగిఉన్న లారీని ఆటో ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా హాస్పిటల్​కి తరలించారు. బాధితులిద్దరు రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన హరికృష్ణ, అతని కుమారుడు హర్షగా గుర్తించారు. మంగంపేట కట్ట పుట్టాలమ్మను దర్శించుకొని... ఇంటికి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి:

ఎస్సై జీపు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

Intro:AP_CDP_63_26_ACCIDENT_AVB_AP10187
con: వెంకటరమణ, కంట్రిబ్యూటర్, రైల్వేకోడూరు.

Body:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఈరోజు సాయంత్రం ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసిన చేసి మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించారు స్థానికులు తెలిపారు వారు రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన హరికృష్ణ అతని కుమారుడు డు హర్ష అని స్థానికులు తెలిపారు. మంగంపేట కట్ట పుట్టాలమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని స్థానికులు తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.